Subscribe Us

header ads

‘కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి’

ఎడతెరిపి లేని భారీ వర్షాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కృష్ణాలో వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలో ఇళ్లను ఖాళీ చేయించేవారికి ఖచ్చితంగా వసతి చూపించాలని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజ్‌కి ఏడున్నర లక్షల వరద వచ్చే అవకాశం ఉందన్నారు.

Post a Comment

0 Comments